Coolie OST: ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది..! కూలీ OST వచ్చేసిందిగా..
రజనీకాంత్ నటించిన "కూలీ" సినిమా సెప్టెంబర్ 11న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ రిలీజ్‌కు ఒక రోజు ముందే అనిరుధ్ కంపోజ్ చేసిన OST యూట్యూబ్, మ్యూజిక్ యాప్‌ల్లో విడుదల చేశారు. ఈ భారీ యాక్షన్ డ్రామా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉంది.
/rtv/media/media_files/2025/09/11/coolie-on-prime-2025-09-11-14-44-52.jpg)
/rtv/media/media_files/2025/09/10/coolie-ost-2025-09-10-21-57-06.jpg)