Rajinikanth: "50 ఏళ్ల లెజెండరీ జర్నీకి హాట్స్ ఆఫ్..!" మోడీ, చంద్రబాబు విషెస్ కు తలైవర్ రిప్లై ఇదే..
సూపర్ స్టార్ రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణం సందర్భంగా సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ 'X'లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ నటన, సామాజిక స్పృహను ప్రశంసించారు. ఆయన్ని చూసి లక్షల మంది స్పూర్తి పొందారంటూ పేర్కొన్నారు.