Coolie Review: 'కూలీ' ఇంటర్వెల్ ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ భయ్యా.. సినిమా ఎలా ఉందంటే!
రజినీకాంత్ కూలీ నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది. అంచనాలకు తగ్గట్లే ఈ సినిమాకు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయిందని నెటిజన్లు అంటున్నారు.