Food Tips: చలికాలంలో ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే డేంజర్.. తప్పక తెలుసుకోండి!
ఈ బిజీలైఫ్ లో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. తినే ఆహారం విషయంలో అవగాహన లేకపోవడం, నీటిని తక్కువగా తాగడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. కెఫీన్, ఫైబర్, వ్యాయామం లేకపోవడం, మితిమీరిన మందులు వాడటం వల్ల మలబద్ధకానికి కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.