Jaggareddy: నేను రేవంత్‌కు భజన చేసే బ్యాచ్ కాదు.. జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
హరీష్ రావు డబ్బులు పంచడం వల్లే సంగారెడ్డిలో ఓడిపోయినట్లు జగ్గారెడ్డి తెలిపారు. మెదక్ ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలని రేవంత్‌ను కోరినట్లు తెలిపారు. అలాగే.. బీఆర్ఎస్ నుంచి 20మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగాలని రేవంత్‌కు సలహా ఇచ్చినట్లు పేర్కొన్నారు.