ఈ రాజీనామా నా ఎంపీ పదవికి మాత్రమే.. సీఎం రేవంత్ ఎమోషనల్ ట్వీట్!
తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఎమోషన్ ట్వీట్ చేశారు. ఈ రాజీనామా నా ఎంపీ పదవికి మాత్రమే… నా మనసులో మల్కాజ్ గిరి ప్రజల స్థానం శాశ్వతం అని పేర్కొన్నారు. చివరి శ్వాస వరకు అటు కొడంగల్, ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి అంటూ ట్వీట్ చేశారు.