Kishan Reddy: ప్రతిపక్ష పార్టీకి భూమి ఎలా కేటాయిస్తారు
సీఎం కేసీఆర్పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కాంగ్రెస్తో చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు. అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు ఎందుకు అమ్మారని ప్రశ్నించారు. కోకాపేట భూములను తన బినామీలకు అమ్ముతున్నాకరని కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.