CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్.. తుది జాబితా విడుదల
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. సీఎం వెంట మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.