Congress Madan Mohan Rao: ఎల్లారెడ్డిలో గెలిచేది నేనే..ఎగిరేది కాంగ్రెస్ జెండానే...మదన్ మోహన్ రావు ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ..!!
అధికారపార్టీ చేసిందంతా దొంగ అభివృద్ధేనని..ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు అధికారపార్టీపై తీవ్ర అసంతృప్తి ఉన్నారన్నారు ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు. ఈసారి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనేనని ధీమా వ్యక్తం చేశారు. ఊరురా ప్రచారం చేస్తుంటే..ప్రజలు పట్టం కడుతున్నారని..భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని చెబుతున్నారన్నారు.