Congress Khammam MP Ticket: భట్టికి షాక్ ఇచ్చిన మంత్రి పొంగులేటి?
TG: ఖమ్మంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటి వరకు ఖమ్మం ఎంపీ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించలేదు. తాజాగా ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డి నామినేషన్ వేశారు. భట్టికి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే పొంగులేటి మైండ్ గేమ్ ఆడుతున్నారా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.