Niharika Konidela : బాబాయి పై ప్రేమతో ఆ పని చేస్తున్న నిహారిక.. మెగా డాటర్ ప్లానింగ్ మాములుగా లేదుగా
మెగా డాటర్ నిహారిక ‘కమిటీ కుర్రోళ్ళు' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జనసేన పార్టీ గెలుపొందిన నగరాల్లో ఈ సినిమా ప్రీమియర్స్ వేయాలని ఆమె నిర్ణయించుకున్నారట. బాబాయి పై ప్రేమతోనే నిహారిక ఈ పని చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-06T152236.515.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-02T145918.369.jpg)