Command Control Center: కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి ఫేక్ ఎంప్లాయ్.. సీఎం రేవంత్ సమీక్ష సమయంలో కలకలం
రాష్ట్రప్రభుత్వ కార్యాలయాల్లో నకిలీ ఉద్యోగుల బెడద ఆందోళన సృష్టిస్తోంది. ఇటీవల తెలంగాణ సచివాలయంలో ఇద్దరు నకిలీ ఉద్యోగులు పట్టుబడ్డారు. తాజాగా బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి (సీసీసీ) గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశంతో తీవ్ర కలకలం రేగింది.