colon cancer: పెరుగుతో పెద్ద పేగు క్యాన్సర్ కి చెక్.. వారానికి ఎన్ని సార్లు తినాలంటే?
పెరుగు తినడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ ముప్పు తగ్గుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా కుడి వైపు వచ్చే క్యాన్సర్ కి మరింత మేలట. వారానికి ఎన్ని సార్లు తినాలి అనే విషయాలు తెలుసుకోవడానికి ఆర్టికల్ పూర్తిగా చదవండి