Big Breaking: ఢిల్లీ ఎయిర్పోర్టులో డ్రగ్స్ కలకలం.. రూ.82.5కోట్ల విలువైన కొకైన్ సీజ్
ఢిల్లీ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ మహిళ నుంచి రూ. 82.5 కోట్ల విలువైన 6 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.