Coca Cola Liquor: మద్యం వ్యాపారంలోకి కోకాకోలా.. ఈ బ్రాండ్ ఎక్కడ దొరుకుతుందంటే..
దిగ్గజ సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ ఇప్పుడు భారత్ లో మద్యం వ్యాపారంలోకి ప్రవేశించింది. లెమన్ డౌ పేరుతొ విస్కీని ప్రయోగాత్మకంగా తీసుకువస్తోంది. ప్రస్తుతం గోవా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో దీనిని విక్రయిస్తున్నారు. దీని 250 ml క్యాన్ ధర 230 రూపాయలుగా ఉంది
/rtv/media/media_files/2025/08/29/trump-tariffs-effect-2025-08-29-11-29-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/coca-cola-liquor-jpg.webp)