ఆంధ్రప్రదేశ్ Cobra: వలలో చిక్కుకున్న నాగుపాము.. ఎలా కాపాడారంటే..!! దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్ధిన నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. అయితే నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయడం భారతదేశంలో హింధూవులు అనాదిగా వస్తున్న ఆచారం. కాగా..అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ నాగుపాము కలకలం రేపింది. By Vijaya Nimma 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn