Chandrababu:చంద్రబాబు ప్రమాణ స్వీకారం టైమ్ మారలేదు...అంతా అవాస్తవం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం టైం మారింది అంటూ వచ్చిన సమాచారం అవాస్తవం అని పార్టీ వర్గాలు చెప్పాయి. 12 తేదీ ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని కన్ఫామ్ చేశారు.