Latest News In Telugu ఇజ్రాయల్ కు హర్యానా యువకులు..జీతం రూ1.37వేలు ఇజ్రాయెల్ లో ఉద్యోగాల కోసం హర్యానా నుంచి 530 మంది యువకులు వెళ్లారు. ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించిన హర్యానా ప్రభుత్వానికి వారు కృజ్జతలు తెలిపారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధవాతావరణం చోటు చేసుకోవటంతో అక్కడ ఉద్యోగుల కొరత ఏర్పడింది. By Durga Rao 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi High Court: కేజ్రీవాల్‌కు ఊరట..సీఎం పదవి విషయంలో జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కాస్త ఊరట లభించింది. ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఇది న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశం కాదని తేల్చి చెప్పింది. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kejriwal: సీఎం పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్! ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్టైన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాలే. అయితే దేశంలో మరి కొందరు ముఖ్యమంత్రులు పదవి నుంచి వైదొలిగిన తరువాత అరెస్ట్ అయ్యారు. వారిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, చంద్రబాబు నాయుడు,లాలూ యాదవ్, హేమంత్ సోరెన్ ఉన్నారు. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Up Assembly: ముస్లింల పూర్వీకులు కూడా సనాతన ధర్మం పాటించిన వారే: యూపీ సీఎం యోగి! రామ మందిర నిర్మాణం పట్ల ప్రతి సనాతనీ సంతోషిస్తున్నారని, ముస్లింల పూర్వీకులు కూడా సనాతనిలే. రామమందిరాన్ని ముందుగా నిర్మించి ఉండాల్సిందని చాలా మంది ముస్లింలు అన్నారని యూసీ సీఎం యోగి అన్నారు. By Bhavana 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jharkhand: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం! మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తరువాత చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా అధికారాలు చేపట్టేందుకు గవర్నర్ అంగీకరించారు. దాంతో శుక్రవారం నాడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jharkhand Politics:జార్ఖండ్‌లో ప్రభుత్వం పడిపోతుందా? ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలిస్తున్న జేఎంఎం జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఎదురవనుందా అంటే అవుననే అంటున్నారు. సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత అక్కడ రాజకీయ కల్లోలం ఏర్పడింది. దీంతో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలిస్తోంది. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jharkhand : 'జార్ఖండ్ టైగర్'గా ఫేమస్, జార్ఖండ్ కాబోయే సీఎం చంపై సోరెన్ ఎవరో తెలుసా? జార్ఖండ్‌లో రాజకీయ గందరగోళం తారాస్థాయికి చేరుకుంది. అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న హేమంత్ సోరెన్... జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్ ఎన్నికయ్యారు. చంపై సోరెన్ ను ఇప్పుడు జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా దాదాపు ఖరారు చేశారు. By Bhoomi 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Jharkhand CM: రెండు రోజులుగా కనిపించని జార్ఖండ్ సీఎం.. సీఎం కుర్చీలో సోరెన్ సతీమణి! ఢిల్లీ భూకంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఢిల్లీకి వచ్చిన హేమంత్ సోరెన్ ఎక్కడున్నారన్న సమాచారం లేదు. అతని చార్టర్డ్ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ఉంది. అతని సిబ్బందిలో చాలా మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. By Bhavana 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Reavanth Reddy: హైదరాబాద్ లో మరిన్ని డంప్ యార్డులకు సీఎం రేవంత్ ఆదేశాలు! హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.హైదరాబాద్ నగరానికంతటికి జవహర్ నగర్ లో ఒకే డంప్ యార్డు ఉంది. By Bhavana 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn