Telangana: దశాబ్ది ఉత్సవాలు.. కేసీఆర్కు అందిన ఆహ్వాన లేఖ..
జూన్ 2న తెలంగాణ ఆవిర్భవ దశాబ్ధి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రాసిన ఆహ్వాన లేఖను ప్రభుత్వ ప్రతినిధులు కేసీఆర్కు అందించారు.
/rtv/media/media_files/2025/03/01/3iTbfn1XhwoGYfuiVUly.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T201541.014.jpg)