రాజకీయాలు CM Revanth Reddy: సీఎం రేవంత్ తో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ భేటీ.. కారణమిదేనా? ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డిని ఈ రోజు కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేదని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న వేళ.. వీరి భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆయన పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. By Nikhil 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth Reddy: 'కాళేశ్వరం'పై సిట్టింగ్ జడ్జితో విచారణ.. నేరుగా కేసీఆర్, హరీశ్ కు గురి పెట్టిన రేవంత్? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ నిన్న అసెంబ్లీలో చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. దీంతో నీటి పారుదల శాఖ బాధ్యతలు చూసిన హరీశ్, కేసీఆర్ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. By Nikhil 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: మేడిగడ్డపై విచారణ.. కవిత ఏమన్నారంటే..! మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోవడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడుతామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. అలాగే, తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన గవర్నర్ ప్రసంగంపై ఆమె అభ్యంతరం తెలిపారు. By V.J Reddy 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: రేవంత్ సంచలన నిర్ణయం.. మేడిగడ్డ, అన్నారంపై విచారణ సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడుతామని తేల్చి చెప్పారు. By V.J Reddy 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Ex MLA: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యుల రైస్ మిల్లుల్లో తనిఖీలు చేసి రూ.70 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. అలాగే రూ.9 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తేల్చి కేసు నమోదు చేశారు. By V.J Reddy 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రేవంత్ రెడ్డి కాదు రైఫిల్ రెడ్డి.. హరీష్ రావు సంచలన కామెంట్స్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. అమరవీరుల గురించి మాట్లాడే నైతికత రేవంత్‌కు లేదన్నారు. అసలు రేవంత్ పేరే రైఫిల్ రెడ్డి అని పేర్కొన్నారు. ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్‌ది అని అన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంది బీఆర్ఎస్ అన్నారు. By Shiva.K 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CPI: ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేసింది... కూనంనేని సంచలన వ్యాఖ్యలు! బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రతిపక్షం ఉండొద్దనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అమ్ముడుపోయిన ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి రాలేదని వ్యాఖ్యానించారు. నిజాలు మాట్లాడుతుంటే హరీష్ కోపం వస్తుందన్నారు, By V.J Reddy 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా.. తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు జరిగిన చర్చ హాట్ హాట్‌గా సాగింది. సభలో విద్యుత్, సాగునీరు, వ్యవసాయం, డ్రగ్స్ అంశంపై కీలక చర్చ జరిగింది. By Shiva.K 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎంతటి వారైనా బొక్కలేస్తాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఉగ్రరూపం.. తెలంగాణ అసెంబ్లీలో చర్చలు హాట్ హాట్‌గా జరిగాయి. సభలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్‌గా సాగింది. ముఖ్యంగా డ్రగ్స్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా ఉంటామని, ఎంతటి వారినైనా బొక్కలో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. By Shiva.K 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn