బిజినెస్ RYTHU BANDHU: రైతుబంధుపై సీలింగ్.. రేవంత్ సర్కార్ నిర్ణయం అదేనా? రైతుబంధు స్కీమ్ పై సీలింగ్ పెట్టాలని తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని ఓ రిపోర్టర్ ప్రస్తావించగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. By Nikhil 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T Congress: రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు షురూ! 6 గ్యారెంటీల పథకానికి ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించనుంది రాష్ట్ర సర్కార్. దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుంచి జనవరి 6వరకు కొనసాగనుంది. By V.J Reddy 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రేషన్‌కార్డు లేని వారికి శుభవార్త చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వ పథకాల కోసం రేషన్ కార్డు లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. దరఖాస్తు ఫారంలో తమకు రేషన్ కార్డు లేదని పేర్కొనాలని తెలిపారు సీఎం. By Shiva.K 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రైతుబంధుపై సందిగ్ధత.. సీఎం రేవంత్ కీలక ప్రకటన.. రైతుబంధు అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రైతు బంధు పొందుతున్నప్పటికీ.. మళ్లీ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సీఎం చెప్పారు. ప్రస్తుతానికి భూమి ఎంత ఉన్నా రైతు భరోసా ఇస్తామన్నారు. భవిష్యత్తులో భూమి విస్తీర్ణానికి సీలింగ్ పెట్టే అవకాశం ఉందన్నారు. By Shiva.K 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSPSC: ఆందోళన వద్దు.. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతాం.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా టీఎస్పీఎస్సీ పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2 లక్షల ప్రభుత్వోద్యోగాలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. కమిషన్ కు కొత్త చైర్మన్, సభ్యుల నియామకం జరగగానే నియామకాల ప్రక్రియను అత్యంత వేగంగా, పారదర్శకంగా చేపడతామని భరోసా ఇచ్చారు. By Naren Kumar 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఆ ప్రచారంపై కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్.. ఓ మహిళకు సాయం చేసిన అంశంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్లు దోచుకున్న లక్ష కోట్ల ఆస్తిలోంచి.. రూ. 1 లక్ష మాత్రమే సాయం చేశారని వ్యాఖ్యానించారు. దోచుకున్న సంపదనంతా కరిగిస్తామని అన్నారు. By Shiva.K 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu New Ration Cards : గుడ్ న్యూస్...జనవరిలో కొత్త రేషన్ కార్డులు...కానీ అంత ఈజీగా ఇవ్వరట..!! కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. జనవరిలోనే కొత్త కార్డులు ఇచ్చేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. అయితే అర్హులకు మాత్రమే రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటోంది. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్ అర్హులా కాదా అనేది నిర్ణయిస్తారు. By Bhoomi 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్.. ఆరు గ్రారెంటీలపై కీలక ప్రకటన? సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల దరఖాస్తును డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. By V.J Reddy 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సోనియాతో సీఎం రేవంత్ భేటీ.. ఆ విషయాలపైనే ప్రధాన చర్చ..! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణలో నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ పదవులు, మంత్రి పదవుల ఖాళీల భర్తీపై చర్చించారు. సీఎం ఢిల్లీ నుంచి వచ్చాక మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. By Shiva.K 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn