రాజకీయాలు గతప్రభుత్వం వాటిని సాధించలేకపోయింది.. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటిని గతప్రభుత్వం సాధించలేకపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఢిల్లీలో ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డితో పాటు సమావేశమయ్యారు. విభజన హామీల అమలు, పెండింగ్ నిధుల విడుదలతో పాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. By Naren Kumar 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణ అభివృద్ధికి సహకరించండి.. ప్రధానికి సీఎం, డిప్యూటీ సీఎం వినతి ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం ముగిసింది. మంగళవారం సాయంత్రం అరగంట పాటు వారు ప్రధానితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. By Naren Kumar 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: హిందువులపై కుట్ర జరుగుతోంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ఎంపీ బండి సంజయ్. తెలంగాణలో ఒక వర్గం ఓట్ల కోసం హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. By V.J Reddy 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ CM Revanth: పారిశ్రామికంగా దేశంలోనే నంబర్.1గా తెలంగాణను నిలుపుతాం: రేవంత్ రెడ్డి తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫాక్స్ కాన్ కంపెనీ ఏర్పాటు తో త్వరలో 25 వేల మందికి ఉద్యోగాలు కలుగుతాయని అన్నారు. By V.J Reddy 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS MLCs: గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు.. ఆ లక్కీ ఛాన్స్ వీరికేనా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవులపై కసరత్తు చేస్తోంది. గవర్నర్ కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులని ఎవరికి కేటాయించాలనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచలనలో ఉంది. 2 పదవుల కోసం 8 మంది పోటీలో ఉన్నారట. By V.J Reddy 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana CM:ప్రధానిని కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టిలు ఈరోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలవనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ ప్రధానిని కలవడం ఇదే మొదటిసారి. ఈరోజు మధ్యాహ్నం 4.30 గంటలకు మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన వినతులను అందజేయనున్నారు. By Manogna alamuru 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. ప్రధానితో మీటింగ్ తో పాటు సీఎం షెడ్యూల్ ఇదే! సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో సీఎం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం హైకమాండ్ పెద్దలతో సమావేశమై నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పదవుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లు సమాచారం. By Nikhil 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sun Burn: బుక్ మై షోపై కేసు నమోదు.. సన్‌బర్న్ ఈవెంట్‌పై రేవంత్ ఆగ్రహం! సన్‌బర్న్‌తో పాటు బుక్ మై షోపైనా కేసు నమోదు చేశారు పోలీసులు. సన్‌బర్న్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించినా టికెట్ల విక్రయం ఆగకపోవడంతో రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక యువత పెడదోవ పట్టే ఈవెంట్లకు అనుమతి లేదని ప్రభుత్వం ఖరాఖండిగా చెబుతోంది. By Trinath 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Government: తెలంగాణలో మళ్లీ సమగ్ర కుటుంబ సర్వే.. ఎప్పుడంటే? తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేను మరో సారి నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 5 గ్యారెంటీల అమలు కోసం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్న సమయంలోనే సర్వేను నిర్వహించి వివరాలు సేకరించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. By Nikhil 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn