Latest News In Telugu Telangana Assembly: కేసీఆర్ ఎక్కడ దాక్కున్నావ్.. అసెంబ్లీలో రెచ్చిపోయిన సీఎం రేవంత్ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం చాలా బాధగా ఉందని అన్నారు సీఎం రేవంత్. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారని అనుకున్నామని.. కానీ, కేసీఆర్ సభకు రాకపోవడం సభను అవమానించడమేనన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదో చెప్పాలని BRS నేతలను ప్రశ్నించారు. By V.J Reddy 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : మేడారం భక్తులకు శుభవార్త చెప్పిన సీఎం..ఆ సదుపాయం కల్పించిన సర్కార్..!! మేడార భక్తులకు శుభవార్త చెప్పింది సర్కార్. మేడారం వెళ్లలేని భక్తులు ఉన్నచోటనే మొక్కులు చెల్లించుకునేలా ప్రాన్ చేసింది. ఆన్ లైన్ లో గద్దెల వద్దకు ఎత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని కల్పించింది. ఆన్ లైన్ లో డబ్బులు చెల్లిస్తే ఎత్తు బంగారాన్ని సమర్పించవచ్చు. By Bhoomi 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSPSC Group 1: గ్రూప్-1 వయోపరిమితి పెంపు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గ్రూప్-1 వయోపరిమితి పెంచుతున్నట్లు ప్రకటించారు. గ్రూప్ -1 వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 15 రోజుల్లో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. By V.J Reddy 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: బీఆర్ఎస్.. బీజేపీకి సపోర్ట్ చేసింది.. అసెంబ్లీలో రేవంత్ ఫైర్ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం.. కేంద్రం తీసుకొచ్చిన అన్ని బిల్లులకు మద్దతు తెలిపిందని సీఎం రేవంత్ అసెంబ్లీలో విమర్శించారు. ముఖ్యమంత్రిని మార్చుకునే విషయం కూడా ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చి చెప్పారని అన్నారు. కేసీఆర్.. పార్టీ నేతలకు కొన్ని విషయాలు చెప్పరని ఎద్దేవా చేశారు. By B Aravind 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy : బీజేపీ గెలవొద్దని కుట్రలు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవొద్దని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్‌కు ఓటేసినా, బీఆర్ఎస్కు ఓటేసినా ఒకటే అని అన్నారు. ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : తెలంగాణలో కొత్త ఇసుక పాలసీ... సీఎం రేవంత్ కీలక నిర్ణయం! ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ దందాలపై సీరియస్ అయ్యారు. విజిలెన్స్, ఏసీబీ అధికారులతో తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారు. 48గంటలోపు అధికారులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: రోజా పెట్టిన చేపల పులుసు తిని.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ చురకలు కేసీఆర్ అసలు అసెంబ్లీ వస్తారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇష్యూను డైవర్ట్ చేయడానికే KRMBని కేసీఆర్ తీసుకున్నారని అన్నారు. మంత్రి రోజా పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానని కేసీఆర్ అన్నారని ఆరోపణలు చేశారు. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: అసెంబ్లీలో కేసీఆర్ గది మార్పు.. బీఆర్ఎస్ నేతలు సీరియస్ అసెంబ్లీలో కేసీఆర్ గది మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాబీలో BJLP కార్యాలయం పక్కన LOP రూమ్‌ను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు అసంతృత్తి వ్యక్తం చేశారు. స్పీకర్‌ను కలిసి పాత రూమ్‌నే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha : మహేందర్ రెడ్డిని TSPSC చైర్మన్‌గా తొలిగించాలి.. కవిత డిమాండ్ TSPSC చైర్మన్‌గా తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ నియమించడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్సీ కవిత. ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆయనపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn