జాబ్స్ Revanth Reddy : 2లక్షల ఉద్యోగాలిస్తాం.. రేవంత్‌రెడ్డి సంచలన హామీ! డిసెంబరు 2024 నాటికి తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలన్న టార్గెట్‌తో తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. 2లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌దేనని రేవంత్ చెప్పారు. ఇక త్వరలోనే 15 వేల పోలీస్ ఉద్యోగాల నియామకానికి జీవో విడుదల చేస్తామని తెలిపారు By Trinath 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP Vijayasai Reddy: ఎంపీ విజయసాయి రెడ్డికి షాక్.. తెలంగాణలో కేసు నమోదు! వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తెలంగాణలో కేసు నమోదు అయ్యింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే.. VSRపై రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు ఏపీ ఇన్ఛార్జ్, ఎంపీ మాణికం ఠాగూర్. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu GROUP-1: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రూప్-1 పోస్టులు పెంపు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 పోస్టులని పెంచింది. గ్రూప్-1లో మరో 60పోస్టులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తాజాగా మరో 60 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రూప్ - 1 పోస్టుల సంఖ్య మొత్తం 563కు చేరింది. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: సీఎం రేవంత్ దూకుడు.. కేసీఆర్ కీలక నిర్ణయం సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వాళ్లకు తెలియదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడునేందుకు ఈనెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Harish Rao: అబద్దాలతో ప్రభుత్వాన్ని నడపలేరు.. సీఎం రేవంత్‌పై హరీష్ ఫైర్ అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడపడం సరికాదని కాంగ్రెస్ సర్కారుకు మాజీ మంత్రి హరీష్ రావు చురకలంటించారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి జాతి ప్రయోజనాలను పణంగా పెట్టారని, తెలంగాణకు తీరని నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sonia Gandhi: సోనియా గాంధీని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలిసారిగా కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీని కలిశారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆమెను రేవంత్ భట్టి కోరారు. By Bhavana 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS to TG : టీఎస్ ..టీజీ అయ్యింది..మరీ పాత వాళ్లు నెంబర్ ప్లేట్లు మార్చాలా? టీఎస్‌ను టీజీగా మారుస్తూ రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ జీవో వచ్చిన తరువాత నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే TG నెంబర్ ప్లేట్లను కేటాయిస్తారని సమాచారం. By Bhavana 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : మూతబడ్డ నిజాం చక్కెర కర్మాగారాలు తెరిచే దిశగా కాంగ్రెస్ నిర్ణయం తెలంగాణలో మూతబడ్డ నిజాం చక్కెర కార్మాగాల పునరుద్ధరణకు వీలైనంత త్వరగా సమగ్ర నివేదిక అందించాలని సీఎం రేవంత్ కేబినేట్ సబ్‌కమిటీకి సూచించారు. బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు. ఆర్థిక ఇబ్బందులను చర్చించారు. By B Aravind 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఇకపై వాహనాలకు TS కాదు TGనే.. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయలు తీసుకుంది. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వాహనాలకు TS బదులుగా TG గా నిర్ణయిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. By V.J Reddy 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn