Latest News In Telugu CM Revanth Reddy: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలకు నిధులు విడుదల TG: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాల చెల్లింపునకు నిధులు విడుదల చేసింది రేవంత్ సర్కార్. మల్టీపర్పస్ వర్కర్ల జీతాల కోసం రూ.150 కోట్లు విడుదల చేసింది. 29,676 మంది కార్మికులకు మే వరకు చెల్లించాల్సిన జీతాలకు నిధులు విడుదల చేసినట్లు పేర్కొంది. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Party: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి TG: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana: రేవంత్ సర్కార్ సంచలనం.. వారికే రుణమాఫీ తెలంగాణలో రైతురుణమాఫీపై రేవంత్ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. తెలంగాణలో భూమి ఉన్న ప్రతీ రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేయనుంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు పంట రుణాల బకాయిలకు మాఫీ వర్తించనుంది. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR - Revanth Reddy : సత్తా, చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ పని చేయ్.. రేవంత్ కు కేటీఆర్ సవాల్ సీఎం రేవంత్ రెడ్డికి సత్తా, చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ పై శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. 8 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా.. మిగిలిన 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారో చెప్పాలన్నారు. By Nikhil 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు గౌడ కులస్తులకు కాటమయ్య రక్షణ కిట్లు-LIVE గీత కార్మికులకు 'కాటమయ్య రక్షణ కిట్లు' అందించే కార్యక్రమాన్ని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడ తాటివనంలో మరికొద్ది సేపట్లో ప్రారంభించనున్నారు. అనంతరం గౌడ కులస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. కార్యక్రమం లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sai Dharam Tej: థాంక్యూ సార్.. సీఎంను కలిసిన సాయిధరమ్ తేజ్! TG: సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీనటుడు సాయిధరమ్ తేజ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల చిన్న పిల్లలపై అసభ్యకరంగా జోక్స్ వేస్తూ వీడియో చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సాయిధరమ్ తేజ్ కోరగా.. ప్రభుత్వం స్పందించింది. By V.J Reddy 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: వారికి గుడ్ న్యూస్.. మరో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ TG: గౌడన్నలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కల్లు గీత కార్మికుల భద్రత కోసం బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కాటమయ్య రక్షణ కవచాలను సిద్ధం చేసింది. ఈ కవచాలను రేవంత్ రెడ్డి ఈ రోజు పంపిణీ చేయనున్నారు. By V.J Reddy 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల భారీ ర్యాలీ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు భారీ ర్యాలీ చేశారు.సెంట్రల్ లైబ్రరీ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ - 2, గ్రూప్ - 3 పోస్టులు పెంచడంతో పాటు డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. By B Aravind 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alleti Maheshwar Reddy: రేవంత్ పాలనలో చీకటి జీవోలు, చీకటి ఒప్పందాల: ఏలేటి మహేశ్వర్ రెడ్డి TG: చీకటి జీవోలు, చీకటి ఒప్పందాలతో సీఎం రేవంత్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ప్రాజెక్టులన్నీ ఏపీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా? అని ప్రశ్నించారు. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn