Latest News In Telugu CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సభలో అపశృతి TG: జమ్మికుంట కాంగ్రెస్ జన జాతర సభలో అపశృతి చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన జాతర సభకు వచ్చిన ఒక వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందింది. దీంతో సభ ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. By V.J Reddy 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: తెలంగాణలో RR ట్యాక్స్.. రేవంత్ సర్కార్‌పై మోడీ సంచలన వ్యాఖ్యలు TG: అందోల్ సభలో రేవంత్ సర్కార్ పై విమర్శలు చేశారు ప్రధాని మోడీ. తెలంగాణలో RR ట్యాక్స్ తీసుకొచ్చారని అన్నారు. డబుల్ R ట్యాక్స్ తో నల్లధనం ఢిల్లీ చేరుతోందని ఆరోపణలు చేశారు. By V.J Reddy 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు హుజూరాబాద్ లో రేవంత్ జనజాతర సభ-LIVE సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించనున్న జనజాతర సభలో సీఎం పాల్గొననున్నారు. సీఎం స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎంతో పాటు పలువురికి సమన్లు ఇచ్చారు. మే 1న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు.రిజర్వేషన్ల అంశంలో అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు సమన్లు ఇచ్చారు. By Manogna alamuru 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay : కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తా.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు TG: వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేశామని కాంగ్రెస్ నిరూపిస్తే తాను ఎంపీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని అన్నారు బండి సంజయ్. అలా నిరూపిస్తే కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తానని అన్నారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. By V.J Reddy 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు TG: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతుందని అన్నారు. 100ఏళ్లలో భారత్ ను హిందూ రాజ్యాంగ మార్చాలని 1925లో RSS ప్రతిజ్ఞ చేసిందని పేర్కొన్నారు. By V.J Reddy 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alleti Maheshwar Reddy: రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు TG: సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి. ఎన్నికల సమయంలో రేవంత్ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ పంపిస్తా అని అన్నారు. By V.J Reddy 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tammineni Veerabhadram: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు TG: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తమ అభ్యర్థులు బరిలో నుంచి విరమించుకోవాలని సీఎం కోరారని.. బీజేపీ, ఇతర శక్తులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. By V.J Reddy 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Etela Rajender : సీఎం రేవంత్‌కు ఈటల సవాల్ TG: సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు బీజేపీ నేత ఈటల రాజేందర్. హైదరాబాద్‌లో భూములు అమ్మకుండా రైతు రుణమాఫీ చేయాలని అన్నారు. మీరు రుణమాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. By V.J Reddy 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn