TGSRTC: తెలంగాణ ఆర్టీసీ బంఫర్ ఆఫర్.. బస్సు ఎక్కితే చాలు..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులతోపాటు ఆదాయాన్ని పెంచుకోవాలని బంఫర్ ఆఫర్ పెట్టింది. అందులో భాగంగానే వృద్ధుల రాయితీ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. 60 ఏళ్లు పైబడిన వారికి టికెట్‌పై రాయితీ ఇవ్వాలని నిర్ణయించుకుంది.