BIG BREAKING: HCU భూముల వ్యవహారం.. రేవంత్ సర్కార్కు హైకోర్టు బిగ్ షాక్
కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలు ప్రభుత్వం విక్రయించకుండా ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈకేసు విచారణను ఏప్రిల్7 కోర్టు వాయిదా వేసింది. వివాదంలో ఉన్న భూమిలో చెట్లను నరకొద్దని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు పంపింది.
/rtv/media/media_files/2025/04/02/1mON43fy5mFa6p1pJn5K.jpg)
/rtv/media/media_files/2025/04/03/p7FZRtACWUx6gBi4fYjq.jpeg)