జుట్టు పట్టుకొని లాగి, కిందపడేసి... ! | Students Protest Against Land Dispute In HCU | RTV
తెలంగాణలో వరుస లిఫ్ట్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బహుళ అంతస్తుల నిర్మాణాలు పెరిగినందున లిఫ్టుల వినియోగం కూడా పెరిగింది. షాపింగ్ మాల్స్, హోటల్స్, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనే కాకుండా వ్యక్తిగత గృహల్లోనూ లిఫ్ట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.