AP: ఏపీలో బీజేపీకి షాక్.. ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు
ఏపీలో బీజేపీకి షాక్ తగిలింది. అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై FIR నమోదైంది. DRI అధికారుల విధులకు ఆటంకం కల్గించారని కేసు నమోదు చేశారు. నా సంగతి మీకు తెలియదంటూ అధికారులపై రెచ్చిపోయారు సీఎం రమేష్. సీఎం రమేష్‌తోపాటు ఆరుగురిపై చోడవరం పీఎస్‌లో కేసు నమోదు అయింది.