Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పు రిజర్వ్ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అరెస్టును సవాల్ చేయడంతోపాటు మధ్యంతర బెయిల్ కోరుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై జులై 29న విచారణ చేపడతామని వెల్లడించింది. By V.J Reddy 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా? సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా ఇటీవల ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వగా.. సీబీఐ కేసులో ఆయన జైలులోనే ఉన్నారు. By V.J Reddy 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. సీబీఐ కేసులో కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. జులై 25 వరకు సీబీఐ కేసులో కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal : సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసులో ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. కాగా కేజ్రీవాల్ ను లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్.. సీబీఐకి నోటీసులు లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది. By V.J Reddy 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal : చాలా ఇబ్బందిగా ఉంది.. బెల్ట్ అనుమతించండి: కేజ్రీవాల్ కస్టడీలో తనకు బెల్ట్ అనుమతించాలని సీఎం కేజ్రీవాల్ కోరారు. తన బెల్ట్ అధికారులు తీసుకోవడంతో తిహార్ జైలుకు వెళ్లేటప్పుడు ప్యాంటు చేతితో పట్టుకోవాల్సి వచ్చిందని, అది ఇబ్బందిగా ఉందని వివరించారు. బెల్టుతో పాటు కళ్లద్దాలు, మెడిసిన్, ఇంటి భోజనం, భగవద్గీతనూ కోర్టు అనుమతించింది. By Jyoshna Sappogula 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బిగిస్తున్న ఉచ్చు.. బెయిల్ వస్తే మళ్లీ జైలే! లిక్కర్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఈరోజు విచారించనుంది. ఒకవేళ ఈ కేసులో ఆయనకు బెయిల్ వస్తే అరెస్ట్ చేసే ఆలోచనలో సీబీఐ ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా? ఢిల్లీ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే ఈడీ.. హైకోర్టును ఆశ్రయించగా ఆయన బెయిల్ నిలిచిపోయింది. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KEJRIWAL: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బెయిల్ రద్దు! ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ఇచ్చిన బెయిల్‌ను హోల్డ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. నిన్న షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్‌కు బెయిల్ రద్దు చేయాలని ఈడీ హైకోర్టును ఆశ్రయించగా బెయిల్‌ను హోల్డ్ చేసింది. By V.J Reddy 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn