Latest News In Telugu Live Updates🔴: ముగిసిన పోలింగ్.. క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం! తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసే ఛాన్స్ ఇంకా ఉంది. సాయంత్రం 5గంటలు దాటిన తర్వాత కొత్తగా బూత్ లకు వస్తున్నవారిని అనుమతించడంలేదు పోలీసులు. By Trinath 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు తెలంగాణ భవన్ లో దీక్షా దివాస్ నిర్వహణను ఎన్నికల స్క్వాడ్ అడ్డుకుంది. దీన్ని బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇది ఎన్నికల సభ కాదని బీఆర్ఎస్ ఎన్నికల అధికారులకు చెబుతుండగా.. వారు మాత్రం అనుమతించడం లేదు. By Nikhil 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ఎన్నికల కురుక్షేత్రంలో గులాబీ బాస్ దూకుడు.. 96 సభలతో ప్రచార హోరు.. ఎన్నికల సంఘం కంటే సమరశంఖం పూరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మొత్తం 96 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. 22 నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం సాగించారు. చివరగా గజ్వేల్ సభకు హాజరయ్యారు. By Shiva.K 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. సీఎం కేసీఆర్ చివరి ప్రచారం ఎక్కడంటే.. తెలంగాణలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. ప్రచార గడువు ముగిసిన వెంటనే స్థానికేతర నేతలు నియోజకవర్గాలను వదివెళ్లాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది. చివరి రోజు కావండతో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్, వరంగల్‌లో ఎన్నికల ప్రచారాలు నిర్వహించనున్నారు. By B Aravind 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: కాంగ్రెస్ వల్లే రైతు బంధు ఆగింది.. కేసీఆర్ గరం! కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం వల్లే ఈసీ రైతు బంధు నిధులు ఆపేసిందని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ గెలిస్తే.. తొలి మంత్రివర్గ సమావేశంలో అసైన్డ్ భూములకు పట్టాలపై సంతకం చేస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్. By V.J Reddy 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR: పెన్షన్ రూ.5000.. కేసీఆర్ సంచలన ప్రకటన! జగిత్యాల బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ వర్గం ప్రజలు కూడా బాగుపడలేదని అన్నారు. BRS అధికారంలోకి రాగానే పెన్షన్ ను రూ.5వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. By V.J Reddy 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా..?: కేటీఆర్ కేసీఆర్ వల్లే ఢిల్లీ దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. 14 ఏళ్లుగా నవంబర్ 29 దీక్షా దివాస్ జరుపుకుంటున్నామని.. నవంబర్ 29 తెలంగాణ జాతిని ఏకం చేసిందని పేర్కొన్నారు. ఆ రోజున తెలంగాణ ప్రజలు దీక్షా దివాస్‌ను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. By B Aravind 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీఆర్ ఎంతో మేలు: ఎంపీ అర్వింద్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే.. సీఎం కేసీఆర్ ఎంతో మేలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సీఎం కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారని తెలిపారు. కేసీఆర్ రాష్ట్రం కోసం కొట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారని వ్యాఖ్యానించారు. By B Aravind 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహిళలకు గుడ్‌న్యూస్: కేటీఆర్ 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉంటే.. వాళ్లకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని మంత్రి కేటీఆర్ అన్నారు.మళ్లీ తాము అధికారంలోకి వస్తే.. సౌభాగ్యలక్ష్మీ పథకం కింద కొత్త పథకాన్ని తీసుకొస్తారని తెలిపారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ.3 వేలు అందజేస్తామన్నారు. By B Aravind 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn