నల్గొండ సూర్యాపేట నుంచే కేసీఆర్ ఎన్నికల శంఖారావం.. గతంలో కంటే ఇంకా ఐదు, ఆరు సీట్లు ఎక్కువే గెలుస్తాం సూర్యాపేట నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం కేసీఆర్. ఇచ్చిన మాట తప్పలేదు.. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. సూర్యాపేట మున్సిపాలిటీకి 50 కోట్లు ఇస్తున్నామన్నారు. సూర్యాపేటలో గ్రౌండ్ కోసం రేపే(ఆగస్టు 20) జీవో విడుదల చేస్తామన్నారు. విపక్షాలు అరచేతిలో వైకుంఠం చూపిస్తే మోసపోవద్దని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కేసీఆర్. ఇక పింఛన్లు తప్పకుండా పెంచుతామని స్పష్టం చేశారు. By Trinath 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Minister Harish Rao: తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన పదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధి! సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన పదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధి జరిగిందన్నారు. By P. Sonika Chandra 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గోల్కొండ కోటలో అట్టహాసంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు..జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్! CM KCR Unveiled the National Flag: గోల్కొండ కోటలో అట్టహాసంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి ఆయన రాణి మహల్ కు చేరుకున్నారు. తెలంగాణ కళాకారుల బృందం.. డప్పు చప్పుళ్ల మధ్య ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. తరువాత సీఎం కేసీఆర్ గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని అక్కడున్న వారందరూ ఆలపించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రగతి నివేదికను తెలియపర్చుతూ.. కేసీఆర్ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తున్నారు. By P. Sonika Chandra 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Independence day: పంద్రాగస్టు పండుగ.. కేసీఆర్ చేతుల మీదుగా పోలీసు అధికారులకు అవార్డులు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం కోసం పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టింది. ఇక కేసీఆర్ చేతుల మీదుగా ఇటివలి వరద సమయంలో అంకీతభావంతో పనిచేసిన పోలీసులకు అవార్డులు ఇవ్వనున్నారు. By Trinath 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణలో మొదలైన ఎన్నికల వార్.. సై అంటే సై అంటున్న పార్టీలు తెలంగాణలో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైంది. మరో నాలుగు నెలలు ఉన్నా సరే అప్పుడే పార్టీలన్ని ప్రచార యుద్ధంలోకి దిగాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రాజకీయ చదరంగంలోకి దూకాయి. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ స్టార్ అయింది. By BalaMurali Krishna 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Independence Day celebrations: స్వాతంత్ర్య వేడుకలకు ముస్తాబైన గోల్కొండ కోట.. హైదరాబాద్ నగరం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. గోల్గొండ కోటలో జరుగనున్న ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పోలీసులు ఇప్పటికే పూర్తి చేశారు. By Karthik 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Group 2: వాయిదా పడిన గ్రూప్-2 పరీక్ష ఎప్పుడు జరగనుంది? కొత్త తేదీలు ఎప్పుడో తెలుసా? వాయిదా పడిన గ్రూప్-2 పరీక్షల కొత్త డేట్స్‌ని టీఎస్పీఎస్సీ(TSPSC) ఇవాళ(ఆగస్టు 13) ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్‌కు వాయిదా పడుతాయని సమాచారం ఉన్నా.. తేదీలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రేపు(ఆగస్టు 14)న గ్రూప్-2 పరీక్ష వాయిదాపై హైకోర్టులో కూడా విచారణ జరగాల్సి ఉండగా.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎగ్జామ్స్‌ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వరుస పెట్టి ప్రభుత్వ పరీక్షలు ఉండడంతో.. సిలబస్‌లు వేరువేరు కావడంతో గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు చేసిన డిమాండ్‌తో ప్రభుత్వం తలొగ్గింది. By Trinath 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLA Harish Rao: కేసీఆర్ కావాలా? కాంగ్రెస్ కావాలా? తేల్చుకోండి: హరీష్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల వృత్తుల వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీసీబంధు పేరుతో వారికి లక్ష రూపాయల సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. By Karthik 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నిజామాబాద్ Dharmapuri Arvind: కేసీఆర్‌ను నేనే కంట్రోల్ చేశా.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ను కంట్రోల్ చేసింది తానే అన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. తాను ఎక్కడ పోటీ చేస్తే ఎమ్మెల్సీ కవిత అక్కడికి వచ్చి పోటీచేసే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు. By Karthik 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn