రాజకీయాలు Revanth Reddy: 'కాళేశ్వరం'పై సిట్టింగ్ జడ్జితో విచారణ.. నేరుగా కేసీఆర్, హరీశ్ కు గురి పెట్టిన రేవంత్? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ నిన్న అసెంబ్లీలో చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. దీంతో నీటి పారుదల శాఖ బాధ్యతలు చూసిన హరీశ్, కేసీఆర్ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. By Nikhil 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS Politics: పార్టీ మార్పుపై గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన ప్రకటన తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేదన్నారు. By Nikhil 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS New Cabinet: ఆ 13 మందికి కేబినెట్ లో నో ఛాన్స్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హైకమాండ్! మరి కొన్ని గంటల్లో సీఎం ప్రమాణ స్వీకారం ఉండగా.. ఇంత వరకు మంత్రుల పేర్లను హైకమాండ్ ఖరారు చేయలేదు. ఇప్పటికే ఫైనల్ చేసిన లిస్ట్ నుంచి 13 మంది పేర్లను అధిష్టానం పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. By Nikhil 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vijayashanthi-KCR: 'కేసీఆర్ అన్నా.. ఓడిపోయావా' విజయశాంతి ట్వీట్ వైరల్! 'నేను అన్నా అని పిలిచి, గౌరవంతో కలిసి పనిచేసిన కేసీఆర్ గారు తానే స్వయంగా ఎమ్మెల్యేగా కూడా ఓటమి పొందిన స్థితికి తెలంగాణ ల బీఆర్ఎస్ పార్టీ ని ఇయ్యాల తెచ్చుకోవడం బాధాకరం'.. అంటూ విజయశాంతి చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. By Nikhil 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: 'గులాబీ జెండా ఎగరలేదు'.. 'మార్పురావాలి' అందరి నోళ్లలో నానింది..బీఆర్ఎస్ ఫెయిల్ అయింది అక్కడే! తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు ప్రధాన కారణాల్లో సోషల్‌మీడియా ఒకటి. ముఖ్యంగా 'మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలి' థీమ్‌తో హస్తం పార్టీ చేసిన సోషల్‌మీడియా క్యాంపెయిన్ సూపర్ హిట్ అయ్యింది. 'గులాబీజెండా'లను ఎగరకుండా చేసి 'మార్పు'కు పట్టం కట్టేలా చేసింది. By Trinath 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Counting 🔴 Live: 65సీట్లతో అధికారంలోకి కాంగ్రెస్! తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ దుమ్మురేపింది. 65సీట్లతో కాంగ్రెస్ విజయం సాధించింది. కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇక కాంగ్రెస్ సీఎం రేపే ప్రమాణస్వీకారం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. By Trinath 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM KCR: ప్రగతి భవన్ కు పెయింటింగ్.. కేసీఆర్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు.. వైరల్ గా మారిన ఫొటో! ప్రగతి భవన్ కు పెయింట్స్ వేస్తున్న ఫొటోను షేర్ చేసి సంచలనం సృష్టించారు బీఆర్ఎస్ కీలక నేత మన్నె క్రిషాంక్. కేసీఆర్ మూడో సారి సీఎం అవుతన్న నేపథ్యంలో ఏర్పాట్లలో భాగంగానే పెయింట్స్ వేస్తున్నారంటూ పేర్కొన్నారు. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. By Nikhil 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మరో మూడేళ్లు కేసీఆరే సీఎం.. ట్విస్ట్ ఇచ్చిన ప్రముఖ జ్యోతిష్యుడు తెలంగాణలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ప్రముఖ జ్యోతిష్యుడు నమిలికొండ రమణ చార్యులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈసారి రేవంత్ రెడ్డికి గ్రహాబలం ఉనప్పటికీ కేసీఆర్ కే రాజయోగం ఉందని చెప్పారు. మరో మూడేళ్ల 6 నెలలు కేసీఆర్ సీఎంగా ఉంటారన్నారు. By srinivas 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha: ఎప్పటికీ మా నాన్నే నా హీరో.. కవిత ట్వీట్ కు అర్థం అదేనా? రేపు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న వేళ ఎమ్మెల్సీ కవిత చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మై హీరో అంటూ కేసీఆర్ నడిచి వస్తున్న ఓ వీడియోను కవిత తన ట్విట్టర్ (X) లో పోస్టు చేశారు. దీంతో నెటిజన్లు అనేక విధాలుగా ఈ ట్వీట్ పై కామెంట్లు చేస్తున్నారు. By Nikhil 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn