Latest News In Telugu Minister KTR: కాంగ్రెస్, బీజేపీ పార్టీల డబ్బులు తీసుకోండి.. కారుకు ఓటేయండి! రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. గంభీరావుపేట మండల పరిధిలోని 4 గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. By Karthik 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Suryapet IT Hub: సూర్యాపేటలో ఐటీ హబ్.. ఐదేళ్లలో 5 వేల జాబ్స్.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ పూర్తైంది. దీనిని త్వరలో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ హబ్ ఆధ్వర్యంలో పలు ఐటీ సంస్థలు జాబ్ మేళ కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రంలో పాల్గొన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యమ సమయంలో తమకు ఏమీ కావాలని కొట్లాట చేశారో ఇప్పుడు వారికి అన్ని వచ్చాయన్నారు. By Karthik 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kumbham Anil: కాంగ్రెస్ లోకి కుంభం అనిల్ కుమార్ రెడ్డి.. కోమటిరెడ్డితో సయోధ్య కుదిరిందా? ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరనున్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా అనిల్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. By Nikhil 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Politics: బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వనున్న ఎమ్మెల్సీ.. కాంగ్రెస్ టికెట్ ఫిక్స్? అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ సమక్షంలో త్వరలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ఇస్తామన్న హామీతో ఆయన హస్తం గూటికి చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. By Nikhil 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Big Breaking: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. బీఆర్ఎస్ కీలక నేత, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ చికిత్స తీసుకుంటున్న హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. By Nikhil 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajasingh: ఇళ్ల గురించి కేటీఆర్‌కు తెలుసా.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు మంత్రి కేటీఆర్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండో విడత డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఏమీ మాట్లాడాడో అతని కైనా అర్థం అయిందా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎంత మందికి ఇళ్లు ఇస్తున్నారో కేటీఆర్‌కు తెలుసా అని ప్రశ్నించారు. By Karthik 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TS, AP Lok Sabha Seats: తెలంగాణ, ఏపీకి కేంద్రం భారీ షాక్.. భారీగా తగ్గనున్న ఎంపీ సీట్లు.. ఎన్నంటే? 2026లో జరిగే లోక్ సభ నియోజవర్గాల పునర్విభజనలో తెలంగాణ, ఏపీలో భారీగా సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇరు రాష్ట్రాల ఎంపీ సీట్ల సంఖ్య ప్రస్తుతం 42 ఉండగా.. 5 నుంచి 8 సీట్లు తగ్గనున్నాయి. By Nikhil 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: సీఎం కేసీఆర్‌ది మత దురహంకారం: బండి సంజయ్ సీఏం కేసీర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుని ముస్లింలకు శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. రజకులు, నాయి బ్రాహ్మణుల మాదిరిగా లాండ్రీలు, బట్టలుతకడం మరియు సెలూన్ల నిర్వహణపై ఆధారపడిన ముస్లింలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. By Vijaya Nimma 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajagopal Reddy:ఎమ్మెల్సీ కవితపై.. బీజేపీ నేత కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ బీఆర్ఎస్పై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ప్రకటిస్తున్న సమయంలో పార్లమెంట్లో కేసీఆర్ లేడని, ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తున్న సమయంలో కవిత ఎంపీగా లేరన్న ఆయనా.. అయినా ఆ క్రెడిట్ అంతా తమదే అనే విధంగా చెప్పుకోవాలని చూస్తున్నారన్నారు. By Karthik 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn