Vishaka: 'జగన్ విశాఖ నుంచి పోటీ చేసి గెలవాలి... లేదంటే పులివెందుల వచ్చి ఓడిస్తా'
సీఎం జగన్ కు ఉత్తరాంధ్ర పై నిజంగా ప్రేమ ఉంటే " విశాఖ " నుంచి తన పై పోటీ చేసి గెలవాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ సవాల్ చేశారు. ఒకవేళ జగన్ విశాఖ నుంచి పోటీ చేయకపోతే తానే పులివెందుల వచ్చి జగన్ పై పోటీ చేసి గెలుపొందుతానని ధీమ వ్యక్తం చేశారు.