Gummanur Jayaram: మంత్రి జయరాంకు వైసీపీ షాక్ ..!
మంత్రి జయరాంకు వైసీపీ షాక్ ఇచ్చింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను ఖరారు చేసింది. ఇప్పటికే ఎమ్మిగనూరు అభ్యర్థిగా బుట్టా రేణుక ఫైనల్ చేసింది. రేపు రెండు స్థానాలను వైసీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీ మారుతారనే చర్చ నెలకొంది.