AP CEO: జగన్ పై రాయి దాడి కేసు.. ఏపీ సీఈఓ కీలక ప్రకటన..!
సీఎం జగన్ పై దాడికి సంబంధించి ఏపీ CEO మీనా కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ సీపీ స్వయంగా వచ్చి కేసు గురించి వివరించారన్నారు. ఒక వ్యక్తిని గుర్తించి కోర్టులో ప్రవేశపెట్టారని తెలిపారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి వచ్చే పోలీస్ పరిశీలకులు కేసును స్వయంగా పరిశీలిస్తారన్నారు.