ఏపీలో కొత్త పింఛన్లు.. | New Rules For Pensions In AP | RTV
ఏపీలో కొత్త పింఛన్లు.. | Andhra Pradesh Government Introduces New Rules For the Old Aged People and Widows about Pensions and various schemes In AP | RTV |
Nara Bhuvaneshwari : అవసరమైతే చంద్రబాబుతోనే పోరాడతాను : నారా భువనేశ్వరి!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆమె కుప్పానికి వెళ్లారు. కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనైనా కొట్లాడతానంటూ భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
AP: రాష్ట్రంలో పండగ వాతావరణం.. చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చారు: హోం మంత్రి అనిత
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చారన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. పెరిగిన పెన్షన్ పంపిణితో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిపాలన కొనసాగిస్తామన్నారు.
Andhra Pradesh: త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ - సీఎం చంద్రబాబు నాయుడు
నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు.పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పదవులిస్తామని ఆయన తెలిపారు. కింది స్థాయి నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు దక్కేలా..కార్యకర్తల రుణం తీర్చుకుంటానని బాబు తెలిపారు.
Andhra Pradesh: 'ఫర్నిచర్ దొంగ దొరికిపోయాడు'.. జగన్‌పై టీడీపీ కామెంట్స్
మాజీ సీఎం జగన్‌పై టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. ఫర్నిచర్ దొంగ అంటూ ఎక్స్ వేదికగా కామెంట్స్ చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని సచివాలయ ఫర్నిచర్‌తో నింపి.. అధికారం ఊడాక ఫర్నిచర్‌ను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
AP News: ఆరుద్రకు ముఖ్యమంత్రి అభయం.. మంచి మనసు చాటుకున్న చంద్రబాబు!
ఏపీ సీఎం చంద్రబాబు మంచి మనసు చాటుకున్నారు. కాకినాడకు చెందిన బాధిత మహిళ ఆరుద్రను సచివాలయానికి పిలిపించి మాట్లాడిన సీఎం.. ఆరోగ్య ఖర్చులకు రూ.5 లక్షలు సాయం ప్రకటించారు. ఆరుద్రకు ప్రతి నెలా రూ.10 వేల పెన్షన్ అందించనున్నట్లు తెలిపారు.
CM Chandrababu Naidu: ఏపీలో రిమోట్ వర్క్ స్టేషన్లు.. గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు
మండల కేంద్రాలు, పట్టణాల్లో కొన్ని రిమోట్ వర్క్స్టేషన్లను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. నైపుణ్య గణన దస్త్రంపై సంతకం చేసిన అనంతరం ఈ స్కీమ్‌పై లబ్ధి పొందే విద్యార్థులతో ఆయన మాట్లాడారు.
AP Mega DSC: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త.. 16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!
ఏపీ నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 16వేల టీచర్ ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు డీఎస్సీ ఫైల్ పై మొదటి సంతకం చేశారు.