TS Polls: కేసీఆర్ అందుకే అలా చెబుతున్నాడు.. భట్టి కీలక వ్యాఖ్యలు!
సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. తెలంగాణలో 70పైన కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. తెలంగాణలో 70పైన కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ప్రజల సంపద ప్రజలకు చెందాలంటే ప్రజల తెలంగాణ గెలువాలని భట్టి అన్నారు.
కేసీఆర్ అవినీతిలో కాళేశ్వరం మునిగిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రిలీజ్ చేసిన నిధులన్నీ అధికారపార్టీ నేతలు పంచుకోని..అతికొద్ది నిధులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు. 40 ఏళ్లుగా జిల్లా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించిన తుమ్మల.. ఇకపై కాంగ్రెస్ నేతగా తన ప్రయాణం సాగించనున్నారు.