Kedaranath: కేదార్నాథ్ లో క్లౌడ్ బరస్ట్..మార్గమధ్యలో 48 మంది భక్తులు!
కేదార్నాథ్ ధామ్ కాలిబాటప్రాంతంలో కుండపోత వర్షం వల్ల 48 మంది శివపురి భక్తులు దారిలో ఇరుక్కుపోయారు. శుక్రవారం భక్తులందరినీ హెలికాప్టర్ ల ద్వారా సురక్షితంగా కాపాడారు. కేదార్నాథ్ ధామ్ వాకింగ్ పాత్లో బుధవారం రాత్రి మేఘాల విస్ఫోటనం కారణంగా, మార్గంలో 30 మీటర్ల మేర భాగం కొట్టుకుపోయింది.
/rtv/media/media_files/2025/08/16/kishtar-cloudburst-victims-2025-08-16-19-40-24.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kedar.jpg)