UncategorizedCJI: వినదగునెవ్వరు చెప్పిన.. యువతకు చీఫ్ జస్టిస్ హితబోధ పంతాన్ని పక్కన పెట్టి, ఇతరుల అభిప్రాయాలనూ వినగలిగే పరిణతి అందరిలోనూ రావాలన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్. దాడి, హింస, ఇతరులను అగౌరవం పాలు చేయడం ద్వారా ఆధిపత్యం చూపించుకోగలమనుకుంటే పొరపాటని సీజేఐ అన్నారు. By Naren Kumar 09 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn