Shakti Dubey: UPSC ఫస్ట్ ర్యాంకర్ ఈమెనే..ఎవరీ శక్తి దూబే?
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నివాసి అయిన శక్తి దూబే టాపర్ గా నిలిచింది. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి బయోకెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందారు. 2018 నుంచి ఆమె సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. IASలో చేరి దేశానికి సేవ చేయాలని ఆమె భావిస్తోంది.