Chaitra Masam : చైత్ర మాసం చాలా పవిత్రం.. ఇవి తింటే అష్ట ఐశ్వర్యాలూ మీ సొంతం!
చైత్ర మాసం ఇవాళ్టి(మార్చి 26) నుంచే ప్రారంభమైంది. ఈ మాసంలో వేప ఆకులను తీసుకోవడం చాలా అనేక రకాల వ్యాధులకు చెక్ పెడుతుంది. చైత్ర మాసంలో శనగలు తినడం మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇక ఈ మాసంలో సిట్రస్ పండ్లను తినకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/03/10/S7MxT51TEPMQqjsaL92r.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/chaitra-masam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Eating-five-ingredients-in-breakfast-can-cause-diseases-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Do-you-eat-orange-after-meal_-jpg.webp)