CISF Constable Recruitment: 'టెన్త్' చదివిన వారికి బంపరాఫర్.. భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లికేషన్ లింక్ ఇదే!
CISF భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానిస్టేబుల్(డ్రైవర్), కానిస్టేబుల్స్(డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్-ఫైర్ సర్వీస్) విభాగాలకు సంబంధించి మొత్తం 1124 ఖాళీలను భర్తీ చేయనుంది. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4వరకు అప్లై చేసుకోవాలి. పదోతరగతి అభ్యర్థులు అర్హులు.