Kalpika Ganesh: సినీ నటి కల్పిక పై కేసు నమోదు
సినీ నటి కల్పిక పై కేసు నమోదైంది. గత నెల 29న ప్రిజం పబ్లో సిబ్బంది పట్ల అసభ్య ప్రవర్తన చేసిన నేపథ్యంలో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ప్రిజం పబ్ యాజమాన్యం గచ్చిబౌలి పీఎస్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కోర్టు అనుమతి తీసుకుని కల్పికపై కేసు ఫైల్ చేశారు.