Cibil Score: తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నా పర్సనల్ లోన్ ఎలా వస్తుంది?
పర్సనల్ లోన్ కోసం మంచి CIBIL స్కోర్ అవసరం. అయితే, కొన్ని సందర్భాల్లో మంచి CIBIL స్కోర్ లేకపోయినప్పటికీ లోన్ పొందే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ CIBIL స్కోర్ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మీ ఫైనాన్షియల్ హెల్త్ కి మంచిది.
/rtv/media/media_files/2025/11/03/cibil-score-2025-11-03-16-08-22.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cibil-score.png)