Kerala Church Father: అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న చర్చి ఫాదర్..లైసెన్స్ కూడా వెనక్కి ఇచ్చేసి!
కేరళ(Kerala) లో ఓ చర్చి ఫాదర్ (church father)అయ్యప్ప స్వామి (ayyappa deeksha)దీక్ష తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలో తన చర్చకు సంబంధించిన లైసెన్స్ ను కూడా తిరిగి చర్చ్ అధికారులకు అందజేశారు