Christian Oliver Died: విషాదం..విమాన ప్రమాదంలో ప్రముఖ నటుడు,ఆయన ఇద్దరు కూతుళ్లు దుర్మరణం..!!
విమాన ప్రమాదంలో అమెరికన్ నటుడు క్రిస్టియన్ ఆలివర్, అతని ఇద్దరు కుమార్తెలు మరణించారు. సెయింట్ లూసియాకు వెళుతుండగా బెక్వియా సమీపంలోని పెటిట్ నెవిస్ ద్వీపానికి పశ్చిమాన ఈ ప్రమాదం జరిగింది. ఆలివర్ కుమార్తెలను 10 ఏళ్ల మదితా క్లెప్సర్, 12 ఏళ్ల అన్నీక్ క్లెప్సర్గా గుర్తించారు.