Chiranjeevi Next Movie: ఆ సంచలన సినిమా సీక్వెల్ కు చిరు ప్లాన్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
చిరంజీవి సినీ జీవితాన్ని మలుపు తిప్పిన 'ఖైదీ' సినిమాకు సీక్వెల్ గా మరో సినిమాను డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.